కరకగూడెం గ్రామనికి చెందిన గొగ్గలి. లక్ష్మీ ప్రసన్న 24 సంవత్సరాలు, తమ ఆరు నెలల కుమారుడు గత మూడు రోజులుగా అదృశ్యమయ్యారు. ఆమె కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఫోన్చేస్తే స్వీట్అఫ్ వచ్చింది. ఆమె తండ్రి గొగ్గలి రవి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎన్ఐ రాజేందర్ తెలిపారు ఎవరికైనా కనిపిస్తే ఈ సెల్ 8712682102 నెంబర్కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.