కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. 20 లక్షల అంచనా వ్యయంతో ఈభవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కృషి చేస్తామన్నారు.