కొత్తగూడెం: నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా

66చూసినవారు
కొత్తగూడెం: నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి 3 నెలలు ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడును. జిల్లా ఉపాధి కల్పనా శాఖా ఆధ్వర్యంలో 30 నవంబర్ 2024 అనగా శనివారం జాబ్ మేళా చుంచుపల్లి మండలం పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం బాబు క్యాంప్ నియర్ రామాలయం ఎదురు బాబు క్యాంప్ కొత్తగూడెం నందు నిర్వహించబడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్