ఏఈ వెంకటేశ్వరావును సన్మానించిన మండల కాంగ్రెస్

63చూసినవారు
ఏఈ వెంకటేశ్వరావును సన్మానించిన మండల కాంగ్రెస్
బూర్గంపహాడ్ మండల ఏఈ గా విదులు నిర్వహిస్తూ డీఈగా ఉద్యోగోన్నతి పై భద్రాచలం బదిలి అయిన వెంకటేశ్వరరావును శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, జిల్లా మైనారిటీ నాయకులు మహాముద్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు బాదం మణికంఠారెడ్డి లు శాలువా కప్పి సన్మానించి గ్నాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ఏఈ గా ఆయన అందించిన సేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్