మణుగూరు: కార్డెన్ సర్చ్

81చూసినవారు
మణుగూరు: కార్డెన్ సర్చ్
మణుగూరు శేషగిరి నగర్ ప్రాంతంలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ సతీష్ కుమార్, ఎస్సెలతో కలిసి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఇందులో భాగంగా గల్లీ గల్లీని, ప్రతి ఇంటిని తనిఖీలు చేసి పలు వాహనాలు సిజ్ చేశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని కోరారు.

సంబంధిత పోస్ట్