ములకలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు

57చూసినవారు
ములకలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు
భద్రత కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాధపురంలో జరుగుతున్న కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డు సర్వే ను కాంగ్రెస్ నాయకుడు సురభి రాజేష్ పరిశీలించారు. సర్వేలు పంచాయతీ సెక్రెటరీ ఇబ్రహీం ,సూపర్ వైజర్ సురేష్, ఎన్ఎస్ యు ఐ ములకలపల్లి మండల అధ్యక్షుడు గుంటూరు సాయిరాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్