చిరుమల్ల ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన పినపాక ఎమ్మెల్యే

61చూసినవారు
చిరుమల్ల ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన పినపాక ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా చిరుమల్ల ఆశ్రమ బాయ్స్ హైస్కూల్ ని ఆకస్మిక తనిఖీలు చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం. అనంతరం విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలను, అల్పాహారం, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్