ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

50చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని, ఏ గ్రేడ్‌ మాయిశ్చర్‌ వచ్చేలా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్