గ్రామ గ్రామాన సుందరయ్య వర్ధంతి నిర్వహించాలి

82చూసినవారు
గ్రామ గ్రామాన సుందరయ్య వర్ధంతి నిర్వహించాలి
సుందరయ్య వర్ధంతిని గ్రామ గ్రామాన నిర్వహించాలని సీపీఎం పినపాక మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న కోరారు. శుక్రవారం పినపాక మండలం సిపిఎం కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ సుందరయ్య వర్ధంతి సభలను పినపాక మండల వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శిలు, పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలి ఆని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్