కామేపల్లి నూతన ఎస్ఐగా బి. సాయి

79చూసినవారు
కామేపల్లి నూతన ఎస్ఐగా బి. సాయి
కామేపల్లి నూతన ఎస్సైగా బి. సాయి శనివారం  పదవి బాధ్యతలు  స్వీకరించారు. ఖమ్మం టౌన్  లో నిధులు నిర్వహిస్తూ బదిలీపై కామేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వచ్చిన అనంతరం సీఐ తిరుపతిరెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. స్థానిక శాంతి భద్రతల గురించి సీఐ ఎస్ఐ కు వివరించారు.

సంబంధిత పోస్ట్