9 వరకు దోస్త్ గడువు

78చూసినవారు
9 వరకు దోస్త్ గడువు
ఇల్లెందు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దోస్త్ దరఖాస్తు గడువు ఈ నెల 9 వరకు ఉందని. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రొ. యర్నం చిన్నప్పయ్య శుక్రవారం తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సంప్రదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్