గార్ల: వెయ్యి గొంతులు.. లక్ష డప్పులు ప్రోగ్రాం జయప్రదం చెయ్యండి

77చూసినవారు
గార్ల: వెయ్యి గొంతులు.. లక్ష డప్పులు ప్రోగ్రాం జయప్రదం చెయ్యండి
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్​పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్​పీఎస్ జిల్లా నాయకులు గిన్నారపు మురళితారక రామారావు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల శబ్దాలతో ప్రభుత్వాన్ని మేలుకొలుపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్