ఇల్లందు: మహాసభలు జయప్రదం చేయండి

57చూసినవారు
ఇల్లందు: మహాసభలు జయప్రదం చేయండి
ఈనెల 20, 21 తేదీల్లో సీపీఎం పార్టీ జిల్లా తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, కొండపల్లి శ్రీధర్, రేపాకుల శ్రీనివాస్ పర్యవేక్షణలో పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్