ఇల్లందు: ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే సమీక్ష

85చూసినవారు
ఇల్లందు: ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే సమీక్ష
ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ఇరిగేషన్ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టే ఎత్తిపోతల పథకం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ శాఖ ఛైర్మన్ మువ్వ విజయ్ బాబు అధికారులతో చర్చించారు. అలాగే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్