ఇల్లందు: వచ్చే పదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే

68చూసినవారు
కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి తొలివిడత 3500 ఇళ్లు కట్టిస్తామని, అవసరమైతే 15 వేలైనా మంజూరు చేస్తాం అని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. మార్కెట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్