భారత్‌లో 57 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రసారమవుతున్న టీవీ కార్యక్రమం 'క్రిషి దర్శన్'

65చూసినవారు
భారత్‌లో 57 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రసారమవుతున్న టీవీ కార్యక్రమం 'క్రిషి దర్శన్'
'క్రిషి దర్శన్' అనే వ్యవసాయ సంబంధిత టీవీ కార్యక్రమం దూరదర్శన్‌లో గత 57 ఏళ్లుగా ప్రసారమవుతోంది. 1967, జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికి 16,780కి పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. దీని తర్వాత డీడీ నేషనల్ చిత్రహార్ 42ఏళ్లుగా (12వేల ఎపిసోడ్లు), రంగోలి 35ఏళ్లుగా (11,500 ఎపిసోడ్లు) ప్రసారమవుతున్నాయి. 2000లో ప్రారంభమైన అమితాబ్ 'కేబీసీ' 1230 ఎపిసోడ్లు దాటింది.

సంబంధిత పోస్ట్