సీఎం రేవంత్‌కు KTR సంచలన సవాల్ విసిరారు. రేవంత్‌పై ED, ACB కేసులు ఉన్నాయని తనపైన కూడా కేసు పెట్టారని మండిపడ్డారు. ఆయనకు నిజాయితీ, ధైర్యం ఉంటే ఇద్దరం జడ్జి ముందు కూర్చుందామని.. లై డిటెక్టర్ టెస్టు నిర్వహించి ఇరువురి కేసులపై మీడియా, ప్రజల సాక్షిగా సమాధానాలు చెబుదామని సవాల్ విసిరారు. డేట్, ప్లేస్ ఆయనే చెప్పొచ్చన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు పెట్టారని ED విచారణ అనంతరం KTR వ్యాఖ్యానించారు.