BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. BRS హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుపై కేటీఆర్‌ను ఈడీ అధికారులు సుమారు ఏడు గంటల పాటు విచారించారు. రూ.45 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా తరలించడంపై ప్రశ్నించారు. మరికాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కేటీఆర్ బయటికి రానున్నారు.