గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఫైర్

51చూసినవారు
TG: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్దాలు.. అర్థ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రం అవుతోందని, సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండుతున్నాయని ఆక్షేపించారు. కేసీఆర్‌పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. 20 శాతం కమీషన్‌ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఇటీవల నిరసనకు దిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్