హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.