KTR క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్

74చూసినవారు
KTR క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్