దేవుడి గదిలో సీఎం రేవంత్‌కు ఫొటోకు కుమారి ఆంటీ పూజలు

65చూసినవారు
TG: కుమారి ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. తాజాగా కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఇంట్లోని పూజగదిలో ఆమె సీఎం రేవంత్ ఫొటో పెట్టి హారతి ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆమె ఫుడ్ స్టాల్‌ను గతంలో అధికారులు తొలగించాలని చూడగా సీఎం స్వయంగా స్పందించి, తొలగించవద్దని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్