మేడిగడ్డ గేట్లను తొలగించేందుకు సిద్ధమైన L&T

15755చూసినవారు
TG: ప్రతిష్టాత్మాక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన గేట్లను తొలగించేందుకు L&T సంస్థ సిద్ధమైంది. లిఫ్టింగ్ సాధ్యం కాదని నిపుణులు తేల్చేశారు. 17 నుండి 21 వరకు ఉన్న గేట్ల తొలగింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గేట్ల బీడింగ్ తొలగించి గ్యాస్ కట్టర్ లతో ఎల్ అండ్ టీ ఇంజనీర్లు పనులు ప్రారంభించారు. గ్రౌటింగ్ పనులు చేసినా గేట్లు ఎత్తడం సాధ్యం కాదని నిపుణులు నివేదిక ఇచ్చారు.

సంబంధిత పోస్ట్