లవంగాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు

577చూసినవారు
లవంగాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు
లవంగాలను రోజూ కొన్ని నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలలో యూజెనాల్ వంటి యాంటీ మైక్రోబియల్ పదార్థాలు ఉంటాయి. అవి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. అలాగే శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను నియంత్రించి.. ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. గుండె జబ్బులతోపాటు వివిధ రకాల కేన్సర్లను దూరం పెడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్