సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన లేడీ డాక్టర్ (వీడియో)

68చూసినవారు
గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని ఓ డాక్టర్ సీపీఆర్ చేసి కాపాడింది. దీంతో ఆ డాక్టర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ఫుడ్ కోర్ట్ ఏరియాలో 60 ఏళ్ల వయసున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది. వెంటనే గమనించిన లేడీ డాక్టర్ అతనికి సీపీఆర్ చేసి ప్రాణం పోసింది. పెద్దయనకు ఏమీ కాకపోవడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్