ఆదిత్య మ్యూజిక్ కు లగ్గం ఆడియో రైట్స్

82చూసినవారు
ఆదిత్య మ్యూజిక్ కు లగ్గం ఆడియో రైట్స్
టాలీవుడ్ యువ న‌టులు సాయిరోనక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. ఈ సినిమాకు ర‌మేశ్‌ చెప్పాల దర్శక‌త్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు.

సంబంధిత పోస్ట్