లలిత్‌ మోదీకి వనౌటు పౌరసత్వం

63చూసినవారు
లలిత్‌ మోదీకి వనౌటు పౌరసత్వం
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి వనౌటు దేశం పౌరసత్వం కల్పించింది. ఐపీఎల్ ఛైర్మన్‌గా వ్యవహరించే సమయంలో రూ.కోట్లు అవినీతికి పాల్పడి దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల తన పాస్‌పోర్టును లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయంలో అప్పగిస్తానని లలిత్ మోదీ చెప్పారు. ఈ క్రమంలో సంపన్నులు తీసుకునే వనౌటు దేశ ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమం కింద పౌరసత్వం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్