LAVA ‘యువ స్టార్ 4G’ ఫోన్‌ను భారత్ మార్కెట్లో లావా ఆవిష్కరించింది. ఈ ఫోన్ 13-మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ గో ఎడిషన్ OS వర్షన్‌పై పని చేసే ఈ ఫోన్ 5000 MAH కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 4GB RAM విత్ 64GB స్టోరేజీ వేరియంట్ రూ.6,499లకు లభిస్తుంది.