బతుకమ్మ సినిమా తీద్దామని.. కథ కూడా రాశా: కేసీఆర్

13652చూసినవారు
బతుకమ్మ సినిమా తీద్దామని.. కథ కూడా రాశా: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. 'ప్రొ.జయశంకర్ తెలంగాణ కోసం పరితపించారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు వారి పదవుల కోసం చూసుకున్నారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వారు లేరు. పాలమూరులో నేను సభ పెట్టి పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లొచ్చాయి. బతుకమ్మ సినిమా తీద్దామనుకున్నా.. కథ కూడా రాశాను. కానీ వాడెవడో తీశాడు.. అందులో ఏమీ లేదు' అన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్