తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గిరిజన తెగ నాయకుడిగా కనిపించనున్నాడు విక్రమ్. కాగా ఆయన తదుపరి చిత్రం ఖరారైంది.‘
సేతుపతి’ ఫేం అరుణ్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. తిరుత్తణి నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. ఇందులో విక్రమ్ నట విశ్వరూపాన్ని చూస్తారని దర్శకుడు తెలిపారు. చిత్రబృందం అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది.