కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు (వీడియో)

71చూసినవారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉడుపిలో రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడి.. బైక్‌ను, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్