ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' వాయిదా పడనుందా?

63చూసినవారు
ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' వాయిదా పడనుందా?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్‌' సినిమా 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. అయితే రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ముందు అనుకున్నట్లుగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నా, సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువ ఉన్న కారణంగా చెప్పిన తేదీకి విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఒకవేళ వాయిదా పడితే ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్