విశాఖ డ్రగ్స్ కేసులో ముగిసిన సీబీఐ విచారణ

60చూసినవారు
విశాఖ డ్రగ్స్ కేసులో ముగిసిన సీబీఐ విచారణ
AP: విశాఖ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది.. ఈ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. సీజ్ చేసిన కంటైనర్‌లో డ్రగ్స్ లేవని సీబీఐ తేల్చి చెప్పింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్ మాత్రమే ఉందని కోర్టుకు నివేదించింది. కాగా, బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉందని సీజ్ చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్