డీఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి నాదెండ్ల

70చూసినవారు
డీఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి నాదెండ్ల
'మాజీ మంత్రి శ్రీ డి.శ్రీనివాస్ మరణం బాధాకరం, ఆయన అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజా జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా డీఎస్‌ ఎన్నో సేవలందించారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్‌ బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్‌ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్