LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. ఆ విద్యార్థులకు రూ.40 వేలు సాయం

77చూసినవారు
LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. ఆ విద్యార్థులకు రూ.40 వేలు సాయం
టెన్త్, ఇంటర్, డిప్లొమాలో 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌ ద్వారా మెడిసిన్‌కు ఏటా రూ.40 వేలు, ఇంజినీరింగ్‌కు రూ.30వేలు, డిగ్రీ, ITI కోర్సులకు రూ.20వేల సాయం అందనుంది. 2024-25 ఫస్టియర్, 2021-22, 22-23, 23-24 బ్యాచ్ విద్యార్థులు అర్హులు. దీని కోసం https://licindia.in/ అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 8 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్