ఎల్.కె అద్వానీ జీవిత విశేషాలు

58చూసినవారు
ఎల్.కె అద్వానీ జీవిత విశేషాలు
అద్వానీ 1927 నవంబర్ 8న పాకిస్థాన్‎లోని కరాచీలో జన్మించారు. 15 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఇంజినీరింగ్ చదివిన ఆయన దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్‌ 12న భారత్ కు తరలివచ్చారు. భారతీయ జన సంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశారు. 1970, 76లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత బీజేపీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ అధ్యక్షునిగా మూడు సార్లు సేవలందించారు. వాజపేయి హయాంలో ఉప ప్రధానిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్