లాపతా లేడీస్‌కు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుంది: పాయల్ కపాడియా

76చూసినవారు
లాపతా లేడీస్‌కు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుంది: పాయల్ కపాడియా
కిరణ్‌రావు దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్‌'కు కచ్చితంగా ఆస్కార్‌ వస్తుందని దర్శకురాలు పాయల్‌ కపాడియా అన్నారు. పాయల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరణ్ రావు గొప్ప దర్శకురాలని ప్రశంసించారు. 'నాకు లాపతా లేడీస్‌ అంటే చాలా ఇష్టం. ఇది భారత్‌ నుంచి ఆస్కార్‌కు ఎంపికైనప్పుడు చాలా ఆనందించాను. ఈ ఏడాది కిరణ్‌రావుది. ఆమె చిత్రానికి ఆస్కార్‌ వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నా' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్