‘లవ్ మీ’ మూవీ రివ్యూ

78చూసినవారు
‘లవ్ మీ’ మూవీ రివ్యూ
ఆశీష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ మీ’. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది కథ. ఆశీష్, వైష్ణవి నటనతో మెప్పించారు. ఫస్టాఫ్ ఆకట్టుకునేలా సాగుతుంది. సెకండాఫ్ ఆడియెన్స్‌లో చికాకు తెప్పించవచ్చు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా ‘లవ్ మీ’ కన్ఫ్యూజ్‌గా సాగే లవ్, హారర్ థ్రిల్లర్.

సంబంధిత పోస్ట్