పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ల్యూక్ రోంచి?

58చూసినవారు
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ల్యూక్ రోంచి?
న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడు ల్యూక్ రోంచిని పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ఒప్పించేందుకు పీసీబీ ప్రయత్నాలు చేస్తుంది. అతను పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ఎంపిక‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే అత‌డితో సంప్రదింపులు జ‌రుపుతున్నట్లు తెలుస్తోంది. రోంచి ప్రస్తుతం కివీస్ సీనియ‌ర్ జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్