శివాలయంలో నందీశ్వరుని తోక నిమరటం వెనుక గల కారణం

71చూసినవారు
శివాలయంలో నందీశ్వరుని తోక నిమరటం వెనుక గల కారణం
నందీశ్వరునికి తోక నిమిరితే ఎంతో ఆనందము. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానంద భరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ధర్మనికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరటంలో భాగం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్