టాస్ గెలిచిన ముంబై

67చూసినవారు
టాస్ గెలిచిన ముంబై
IPlలో భాగంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
MI: కిషన్, రోహిత్, నమన్ దిర్, తిలక్ వర్మ, హార్దిక్, డేవిడ్, కోట్జీ, ములాని, పీయూష్ చావ్లా, బుమ్రా, మఫాక
SRH: హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్ అమ్మద్, కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మార్కండే, ఉనద్కట్.

సంబంధిత పోస్ట్