ఏపీ బీజేపీ MLA అభ్య‌ర్థులు వీరే

213170చూసినవారు
ఏపీ బీజేపీ MLA అభ్య‌ర్థులు వీరే
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి MLA అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ విడుద‌ల చేసింది. వివ‌రాలు ఇలా..
* ఎచ్చెర్ల - ఈశ్వరరావు
* విశాఖ నార్త్ - విష్ణుకుమార్ రాజు
* అరకు వ్యాలీ - రాజారావు
* అనపర్తి - శివక్రిష్ణంరాజు
* కైకలూరు - కామినేని శ్రీనివాస్
* విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
* బద్వేల్ - బొజ్జ రోశన్న
* జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
* ఆదోని - పార్ధసారధి
* ధర్మవరం - వై.సత్యకుమార్

సంబంధిత పోస్ట్