మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి: సీఎం యోగి

548చూసినవారు
మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి: సీఎం యోగి
యూపీలో ఒకప్పుడు మాఫియా లీడర్‌కు సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించామన్నారు. దీంతో వారికి ప్యాంట్లు తడుస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్