"సిద్ధం" అంటూ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన అంబటి

554చూసినవారు
"సిద్ధం" అంటూ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన అంబటి
సోషల్ మీడియాలో 'సిద్ధం' అంటూ చేసిన ట్వీట్ పై క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. 'పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్దాం' అని ట్వీట్ చేశానాన్నరు. కాగా తొలుత వైసీపీలో చేరిన అంబటి.. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయకుండా ఆ పార్టీని వీడి జనసేన అధినేతను కలిశారు. కొద్దిరోజుల తర్వాత సిద్ధం అని ట్వీట్ చేయడంతో తిరిగి వైసీపీ గూటికి వెళ్తారనే ప్రచారం జరగ్గా.. తన ట్వీట్ తో రాయుడు క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :