200 యూనిట్లు ఉచితానికి దరఖాస్తు చేసుకోండి

68చూసినవారు
200 యూనిట్లు ఉచితానికి దరఖాస్తు చేసుకోండి
అచ్చంపేట మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు గృహ జ్యోతి 200 యూనిట్లు ఉచిత బిల్లు రాని విద్యుత్ వినియోగదారులు మంగళవారం జరిగే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత జీరో కరెంటు బిల్లు పొందడానికి పట్టణానికి చెందిన గృహ విద్యుత్ వినియోగదారులు మున్సిపల్ కార్యాలయం అచ్చంపేట పరిసర గ్రామాల వారు ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు.

సంబంధిత పోస్ట్