ఇతను కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరిన కుటుంబ సభ్యులు

1098చూసినవారు
ఇతను కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరిన కుటుంబ సభ్యులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలానికి చెందిన సమీర్ (17) గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎవరికైనా కనిపిస్తే 8639112434 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు శుక్రవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్