తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం: ఎమ్మెల్యే

76చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సన్మానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సన్మానంలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్