ఇండియా కూటమిలో చేరాలన్న ఆహ్వానంపై జగన్ కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
ఇండియా కూటమిలో చేరాలన్న ఆహ్వానంపై జగన్ కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమిలో చేరాలన్న ఆహ్వానంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీలో ధర్నా వద్దకు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రాలేదు. రేవంత్ ద్వారా చంద్రబాబు ఎలా టచ్‌లో ఉన్నాడనేది కాంగ్రెస్ చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, సహా అన్ని పార్టీలను పిలిచాం' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్