ప్రభుత్వ పాఠశాలకు టీచర్స్ కావాలని విద్యార్థి తల్లి దండ్రుల ధర్నా

55చూసినవారు
ప్రభుత్వ పాఠశాలకు టీచర్స్ కావాలని విద్యార్థి తల్లి దండ్రుల ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం టీటీ దొడ్డి గ్రామానికి టీచర్లు కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ధర్నా చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు కావలసిన చోట కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నందువలన తమ పిల్లల చదువు ఇబ్బందికరంగా మారిందని, విద్య పరంగా అభివృద్ధి చేస్తామన్న పాలకులు, అధికారులు ఆ దిశగా ప్రయత్నించడం లేదని స్కూల్ కి తాళం వేసి ఆవేదన చెందారు. వెంటనే టీచర్లను నియమించాలని అధికారులను డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్