దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర మండలం లోని వివిధ గ్రామాల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర మండలకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లు పాల్గొంటారని, దేవరకద్ర మండలంలోని ఏజెంట్లు అంతా తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.